Hello gardening friends….
★వర్షాలు 2 weeks నుంచి బాగా కురిశాయి.
వర్షాకాలంలో 3 days కి ఒకసారి ఖచ్చితంగా మొక్కలకి neem oil spray చేస్తూ ఉండాలి.
Insects ఈ time లోనే ఎక్కువగా మొక్కలపై వాలి egg పెడతాయి.
Regular గా 4,5 days కి ఒకసారి neem oil spray చేయడం వల్ల ఆకులు చేదుగా ఉండి అవి వాటిపై వుండలేవు.
మొక్కలకి చీడ పట్టకుండా కాపాడుకోవచ్చు.
★ కుండీలో Soil dry అయ్యిపోయాక Soil లో కూడా neem oil కలిపిన water ని కానీ, కాకర కాయ peels ని నానపెట్టిన water ని కానీ కుండీలో full వేయండి. WAter soil లోపలికి వెళ్లేలాగా వెయ్యాలి.
ఇలా చేస్తే soil లోపల ఉన్న red చీమలు చేదుకి soil లో వుండలేవు.
కుంకుడురసం కలిపిన water కూడా soil లో ఇవ్వొచ్చు. Spray చేయొచ్చు.
-Chandrakala : CTG 2
–
Thank you ctg for giving good remedy for kitting pests during rainy season.