Panchagavya-dosage-uses

పంచగవ్య
ఇది భూమ్మీద ఉన్న అన్ని పదార్థాల కంటె బలమైన ది
దీనిని ఆవు పేడ ఆవు మూత్రం పాలు పెరుగు ఈస్ట్ (కల్లు) కొబ్బరి నీళ్లు బెల్లం అరటి పళ్ళ తో తయారు చేస్తాము తయారు కావడానికి వాతావరణాన్ని బట్టి ఇరవై నుండి ముప్పై రోజులలో తయారు అవుతుంది దీనిని వాడడం వలన మొక్కలు బలంగా ఆరోగ్యంగా వస్తాయి పూత కాత బాగా వస్తుంది కాయలు రుచికరంగా ఉంటాయి దీనిని స్ప్రే చేసుకోవచ్చు మొక్కల మొదళ్ళ దగ్గర కూడా పోయాలి స్ప్రే చెయడం వలన అయిదారు రోజుల్లో ఫలితాలు స్పష్టం గా కనబడుతోంది
చిన్న మొక్కలు అయితే లీటరు నీటికి నలబై ఎం ఎల్ పెద్ద మొక్కల కు లీటరు నీటికి ఏబది ఎం ఎల్ కలిపి స్ప్రె చేసుకోవాలి
మొక్కల మొదళ్ళ చుట్టూ కూడా ప్రతి పది పదిహేను రోజుల కు ఒక సారి పోయాలి
మొదళ్ళ దగ్గర పోసేటపుడు మొక్కల మొదళ్ళ కు తాకకుండా దూరంగా పోయాలి

Shopping Cart