Nematodes –

Nemotoes అనేది వేరు వ్యవస్థ కు వచ్చే వైరస్ అది.
Nematode కనుక attack అయితే మొక్క వెంట్టనే వడలిపోయిద్ది. ఎంత పిందెలు, పూత ఉన్న సరే ventane👌మొక్క చనిపోయిద్ది. అవి మొక్కలకు రాకుండా ఉండాలి అంట్టే ప్రతి కుండీలో బంతి,కారం బంతి మొక్కలు నాటుకోవాలి.నెలకు ఒకసారి అయినా పొగాకు పొడి చాల్లుకుంటు ఉండాలి.
నెంటోడ్స్ వచ్చిన మొక్కపికిన కుండీలో నుంచి soil లో మళ్ళి ఎటువంటి మొక్కను వెంటనే నాటకూడదు. వారం రోజులవరకు ఎండలో బాగా పల్చగా పరచి ఎండపెట్టాలి.తర్వాత కుండీలో మార్చుకునే సమయంలో లో పొగాకు పొడి, కారంబంతి మొక్కల చిన్న చిన్నగా cut చేసి అవి వేసి కలిపి వారం రోజుల తర్వాత మొక్కను నాటుకోవచ్చు.

మడిలో గనుక effect అయితే nemotodes soil బయటకి తీయలేము కనుక పొగాకు పొడి ని వాటర్ లో నానపెట్టి డైల్యూట్ చేసి మడిలో వారానికి రెండు సార్లు నీరు పోసుకోవాలి. అదేవిధంగా బంతి మొక్కల ఆకులు, కాండ, పూలు కూడా నానపెట్టి డైల్యూట్ చేసి వేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న ముక్కలు గా cut చేసి మడిలో కొంచెం మట్టి తవ్వి కప్పివేయవచ్చు.

ఈ రోజు బసవమ్మా గారు చెప్పారు స్వీట్ పొటాటో (చిలకడ దుంప) మొక్కలు నాటుకున్న nemtodes రాకుండా చేస్తాయి అంట్ట. ప్రతి pot లో నాటుకోవచ్చు. కావాలి అంట్టే harvest చేసుకోవచ్చు. చేసుకోక పోయిన నష్టం ఏమి లేదు మొక్కలకు ఇంకా ఎక్కువ బలం అందుతుంది.

ఒక్క చిక్కుడు మొక్కకు తప్ప వేరే ఈ మొక్కకు వేరులకు బుడిపలు లాగా ఉబ్బినట్టు వస్తే అవి nemtodes నే..

చిక్కుడు జాతి మొక్కల వెర్లకు కూడా బడిపలు లాగా ఉబ్బినట్టు ఉంట్టాయి కానీ అవి nemtodes కావు. అవి మొక్కల వెర్లలో నాత్రజని ఎక్కువగా ఉంటది..భూమిలో ఉన్న
పండ్ల మొక్కలకు ఎక్కువగా నత్రజని అవసరం ఉంటది. అక్కడ మనం కనుక ఒక చిక్కుడు మొక్కని కనుక నాటుకుంట్టే పండ్ల మొక్కలకు మంచి నత్రజని అందుతుంది ఇంకా చిక్కుడు harvest కూడా బాగా ఎక్కువగా చేసుకోవచ్చు.

ధన్యవాదములు 🙏🏻
నాకు తెలిసినవి చెప్పను. ఏమైనా తప్పు ఒప్పులు ఉంట్టే చెప్పండి తెలియని వారికి తెలియచేద్దాము.
-CTG Admn -Member – Shehanaz

Shopping Cart