🌱🌸 Let newbeis know basics of CTG before even join🌱🌸
సరోజ గారి వివరణ మన CTG గురించి 👇
“ఇంటింటా ఓ మిద్దెతోట ” అనే నినాదంతో ఉభయ గదావరి తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇంట్లో కూడా వారికి కావాల్సిన కాయగూరలు వారి కళ్ళ ముందే పెంచుకొని , అప్పటికపుడు కోసుకొని ఫ్రెష్ గా తాజాగా వండుకొని తింటే .. ఎలా ఉంటుంది .. అనే నినాదంతో 3 సంవత్సరాల ముందు ఒక చిన్న Group గా 30 నుండి 40 మంది సభ్యులతో ప్రారంభమయ్యి ఈరోజు సుమారు 40 గ్రూప్స్ పైగా దిగ్విజయంగా ముందుకు దూసుకెళ్తున్న CTG సంస్థ,, Gardenering ని encourage చెయ్యడానికి ఎంతో కృషి చేస్తుంది.
స్ట్రాబెర్రీ మొక్కలు ఎక్కువ ఉష్ణోగ్రత వున్న చోట మంచి పళ్ళను ఇవ్వవు అయినా చూద్దామా అనుకొంటె ఒక్కో మొక్క 100-150 రూపాయలు చెప్తుండడంతో Srinivas Harkara Garu తనకు తెల్సిన మిత్రులతో తెలుసుకొంటే 500 మొక్కలు అయితే హోల్ సేల్ ధరల్లో పంపిస్తారు అనడం, వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి తెలిసిన వాళ్ళని గార్డెనింగ్ లో ఇష్టం ఉన్నవాళ్ళని చేర్చి స్ట్రాబెర్రీ మొక్కలు తెప్పించారు CTG Founder శ్రీనివాస్ గారు. 500 మొక్కలు అనుకుంటే 5600 అయినవి ఆలా మొదలైంది CTG అనే
CITY OF TERRACE GARDENS GROUP అప్పుడు దాని పేరు “స్ట్రాబెర్రీ గ్రూప్ “.
అంతకు ముందు ఎవరూ ఇలాంటి ప్రయోగం మిద్దెతోటల్లో చేయలేదు కాబట్టో లేక ఈ గ్రూప్ ద్వారా లభిస్తున్న విజ్ఞానం నచ్చినందువల్ల నో, దినదిన ప్రవర్ధమానం గ పెరుగుతూ ఇప్పుడు సుమారు 32 వేల మంది సభ్యులు , 20 ముఖ్య గ్రూప్స్ , 22 ఇతర జిల్లాల గ్రూప్స్ గ సుస్థిరంగా నిలబడి స్వయం సన్నాహక బృందాలతో అతి ముఖ్యమైన మిద్దెతోటల సమూహాల్లో అగ్రగామి గ నిలిచింది.
ఎవరైనా కొత్తగా మిద్దెతోట పెట్టాలనుకునే వారికి తోట ఎలా పెట్టాలి , ఎన్ని కుండీలు /tubs అవసరం , ఏవేవి ఎన్ని మొక్కలు పెట్టాలి, ఎలాంటి మట్టి , సహజసిద్ధమైన ఆవు పేడ , ఎరువులు ఉపయోగించాలి , ఎలాంటి రసాయనాలు లేకుండా ఎలా పెంచాలి అనే వాటికి అనుభవజ్ఞులైన వారితో ఎప్పటికపుడు తెలియచేసూ Farm visit Meets , Garden Meets పెట్టి అందరికి అవగాహన కల్పిస్తుంది .
ఇందులో భాగంగా ఎవరిమిద్దెతోటల్లోను లేని , అతి ముఖ్యమైనవి ఆగాకార దుంపలు , స్ట్రాబెర్రీ మొక్కలు మొదలుకొని పెన్సిల్ దొండపాదు లాంటివే కాకుండా అంటు కట్టిన Grafted కూరగాయాలైన వంగ, మిర్చి , టమాటా నుండి బీర, సొర ,కాకర, పోట్ల లాంటి తీగ జాతి మొక్కలు కూడా ఎంతో research చేసిన వాళ్ళ దగ్గరినుండి తెప్పించి అతి తక్కువ ధరల్లో మిద్దెతోట మిత్రులకు అందచేసి వాటి సంబందించిన సమాచారం , విజ్ఞానము ఎప్పటికపుడు తెలియచేస్తూ వస్తుంది CTG .
దీనికొరకు 20 Main గ్రూప్స్ మరియు 22 Sub groups లో 50 మంది అడ్మిన్స్, 50 nos పైగా వాలంటీర్స్ ని ఒకచోట చేర్చి అందరికి అన్ని అందేలా చూసే . ఈ గ్రూప్స్ లో ఇచ్చే సలహాలు , సూచనలు అన్నీ ఉచితం . ఒక బృహత్తర కార్యాన్ని నెత్తికెత్తుకొని అందరిని సంఘటితపరుస్తూ passionate gardeners ని కలుపుకొని వెళ్తూ నిజాయితీ గ ఉచిత సేవలను అందిస్తూ అందరి మన్నలనుఁ చూరగొన్న ఏకైక సంస్థ CTG ,,, Gardening Gurinchina pests Management,, plants care ,, nutrients గురించి ఉచిత సలహాలు సూచనలు ఇస్తూ స్వంత website ద్వారా కూడా knowledge షేర్ చేసున్న సంస్థ CTG ఒక్కటే అని చెప్పటం ఏమాత్రం పొగడ్త కాదేమో
Most of the CTG senior members including me know *Harkara Srinivas Garu as Founder-Admn of CTG groups, ever since Strawberry Whatsapp Grp was created in 2019 October 5 th, but we were not knowing much about him that *he is an active Law Practionerr in Supreme Court & other High courts*.
Little did we realize that he has other philanthrophic and cultural activities with which he is associated .
Inspite of such a hectic and busy schedule, he has built this CTG Team with so many Admins, Volunteers, Scientists, Professors, Subject matter experts, all suppliers relating to gardening, Organizers of Horticultural melas & Exhibitioins, the list goes on.