మిద్దెతోటలకుసమగ్రఫోషకఎరువు……….. వంటింట్లో అనుదినం వాడిపారవేసే వాటితోనే సకలపోషకాలూకలిగినపుష్కలమైన సేంధ్రియఎరువును చాలాసులువుగాతయారుచేసుకోవచ్చు. వాడిపారవేసేవాటిలోఉల్లిపోట్టు, టిపోడి. గుడ్లపెంకులు. ఉల్లిపోట్టులోపోటాషియం, ఫాస్ఫరస్,జింకు పుష్కలంగానూ, స్వల్పంగాగంధకంవున్నాయ్. టిపోడిలో 4-4% నత్రజని, 0-24%ఫాస్ఫరస్,0,25%పోటాషియం కలిగివున్నది. గడ్లపెంకులలో కాల్షియం పుష్కలంగావున్నది. ఇవన్నీమెుక్కలకుఫోషకలోపంలేకుండాచేసి,వేరువ్యవస్థబాగావిస్తరించిమెుక్కలుఆరోగ్యంగాఎదగడానికిఉపయెాగపడుతుంది.ఈమూడు వస్తువులూ కలిస్తే సమగ్రఫోషకఎరువుతయారైనట్టే. —తయారీ విధానం