Amruta dravanam
అతివృష్టి అకాల *వర్షానికి అన్ని పంటలు చాలా దెబ్బతిన్నాయి మళ్లీ వాటి పునరుద్ధరణకు రసాయనాల జోలికి పోకుండా సేంద్రియ పద్ధతిలో మంచి దిగుబడి సాధించవచ్చు. అమృత ద్రావణం పిచికారి మరియు నేలకు ఇస్తే చాలు 200 లీటర్ల నీటికి ఒక వేస్ట్ డీకంపోజర్ డబ్బా రెండు కిలోల బెల్లము వివిధ రకాల ఐదు కిలోల గానుగ నూనె చెక్క లు కలిపిన ద్రావణం వారమునకు ఒకసారి పైన పేర్కొన్న మూడు వంతుల 150 లీ ద్రావణానికి రెండు […]