దశపర్ణి కషాయం
దీనిని మిర్చి పొగాకు పసుపు అల్లం వెల్లుల్లి గో మూత్రం పేడ పుట్ట మట్టి పది రకాల ఆకులతో తయారు చేస్తాము
తయారు కావడానికి నలబై రోజుల సమయం పడుతుంది
ఇది కొన్ని రకాల తెగుళ్ళ నివారణ కు చిన్న చిన్న పురుగుల నివారణకు కొన్ని రకాల పోషకాలు కూడా మొక్కల కు అందుతాయి
చిన్న మొక్కలకు అయితే లీటరు నీటికి నలబై ఎం ఎల్ పెద్ద మొక్కల కు అయితే ఏబది ఎం ఎల్ కలిపి స్ప్రె చేసుకోవాలి
దీనిని అన్ని దశలలో స్ప్రే చేసుకోవచ్చు