చేమంతులు గులాబీలు పూలు మొగ్గలు రావటంలేదు అంటే కారణం , Acitic, Alkaline soils రెండు ఉంటాయి.1) Acitic soil ఉంటె ఫలితం ఉంటుంది 2)Alkaline soil ఉంటే పూలు మొగ్గలు రాక గిడసబారి ఉంటాయి మేము చాలా చేస్తున్నాము ఫలితం రావటం లేదని నిరాశ పడకండి.
1. కమలా తోక్కలుపోడి 100g,
అ2. రటితోక్కలు పోడి100g,
3. వాడిన టీ పోడి 50g,
4. వాడిన ఫిల్టర్ కాపీ పోడి 30g /Bru instant 3 packs కలిపి కుండీ కి నీరు ఇచ్చి , 2చెంచాలు ఈపొడి ఇవ్వండి
10రోజుల్లో మార్పులు గమనించండి.చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తాయి.
అరెంజ్ టీ కాఫీ పోడి soilనుAciticగా మార్చును.
అరటిపొడి పూలురావటానికి దోహదపడును. Summerకూడా useచేయ్యవచ్చు.
శుభాకాంక్షలు
-Rambabu Garu, CTG