Bitter Gourd – How to do 3G Cutting
How to do 3G cutting in Kakada (Bitter Gourd) 3 G cutting అంట్టే 1.విత్తనం నాటిన తర్వాత వచ్చిన మొదటి కాడా ని 1 జెనరేషన్ (1G) అంటారు.ఈ కదా 8 ఆకులు వచ్చాక పైన tip కట్ చేయాలి. ఇందులో అన్ని మగ పూలే వస్తాయి. దీనిని 1G అనగా మొదటి జెనరేషన్ అంటారు. 2.1G కట్ తర్వాత ప్రతి ఆకు వద్ద మరల కొత్త కొమ్మలు మొదలు అవుతాయి వాటికి […]
Bitter Gourd – How to do 3G Cutting Read More »