CTG

SNAILS – PROTECTION

Snails – How do you protect your plants from getting effected నత్తల నుంచి మొక్కకు సంరక్షణ : 1) కొనుగోలు చేసేటప్పుడు మొక్క ఆకులను తనిఖీ చేయండి. ఆకులకు రంధ్రాలు ఉంటే నత్తలు ఉండవచ్చు. మొక్కను కొనేటప్పుడు కుండీలోని మట్టిని పక్కల నుండి మరియు దిగువ నుండి తీసివేసి నత్తలు లేదా వాటి గుడ్లు ఉన్నాయా అని తనిఖీ చేసి మళ్లీ నాటేటప్పుడు కూడా నత్తలు లేదా గుడ్లు ఉన్నాయా అని పరిశీలించుకోండి. […]

SNAILS – PROTECTION Read More »

Trichoderma viridae

Tricoderma viride : ఇది ఒక బయో ఫంగస్. అంటే మొక్కలకి మేలు చేసే ఫంగస్. విత్తనం నుండి గాని, వేర్లు నుండి గాని మొక్కలు వచ్చే అన్ని రకాల ఫంగస్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. (అంటే మనం బయట నుండి తెచ్చుకునే విత్తనాలు, మొక్కలు) అందుకని ఇది మన కుండీల్లో వేసుకోవాలి. ఇది పౌడర్ రూపంలో మరియు లిక్విడ్ రూపంలో ఉంటుంది. కుండీలో కొత్తగా మట్టి నింపుకునే సందర్భంలో వేసుకోవడం వల్ల మొక్కకు రక్షణగా

Trichoderma viridae Read More »

Winter pests-Aphids Penubanka

(1) చలికాలంలో మొక్కలకు వచ్చే సమస్యల్లో ప్రధానమైనది పెనుబంక. ఇది మొదటి దశలో మొక్క లేదా పాదు చిగురులలో ఉంటుంది. అప్పుడు మనం గుర్తుంచుకున్నట్లయితే తొందరగా నివారించుకోవచ్చు. (2) పేనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ఇవి ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి పాకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పూత నుండి కాయగా మరే క్రమం తగ్గిపోయి, పూత రాలిపోయి దిగుబడి చాలా తక్కువ వస్తుంది. మరీ ఎక్కువ తీవ్రత ఉంటే కనుక మొక్క చనిపోయే అవకాశం

Winter pests-Aphids Penubanka Read More »

Nematodes –

Nemotoes అనేది వేరు వ్యవస్థ కు వచ్చే వైరస్ అది. Nematode కనుక attack అయితే మొక్క వెంట్టనే వడలిపోయిద్ది. ఎంత పిందెలు, పూత ఉన్న సరే ventane👌మొక్క చనిపోయిద్ది. అవి మొక్కలకు రాకుండా ఉండాలి అంట్టే ప్రతి కుండీలో బంతి,కారం బంతి మొక్కలు నాటుకోవాలి.నెలకు ఒకసారి అయినా పొగాకు పొడి చాల్లుకుంటు ఉండాలి. నెంటోడ్స్ వచ్చిన మొక్కపికిన కుండీలో నుంచి soil లో మళ్ళి ఎటువంటి మొక్కను వెంటనే నాటకూడదు. వారం రోజులవరకు ఎండలో బాగా

Nematodes – Read More »

Best Liquid fertilizer

Best liquid fertilizer for my plants: 1. Kandi pappu …(Toor Dal) … One cup 2. Minapa pappu (Black Gram).. One cup 3. Pesara pappu (Moong Dal) .. One cup 4. (oil seeds) nuvvulu .. (Sesame) One cup 5. palleelu (Groundut kernels)…One cup 6. aavalu ……… (Mustard) ……One cup Total 6 cups teesukuni 3 hours nanabetti

Best Liquid fertilizer Read More »

PEST CONTROL POWDER

Pest control powder : అంటే మనకు అందుబాటులో ఉండేవే. బూడిద, వేపపిండి, పొగాకు, ముద్ద ఇంగువ, కర్పూరం, లవంగాలు, పసుపు, కొంచెం పొడిసున్నం. ఇవే వాడినవి. పొగాకు, ఇంగువ, లవంగాలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. వేప పిండిని, బూడిదని ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి అలాగే మిగతా వాటిని 10% మాత్రమే తీసుకోవాలి ఇలా మొత్తం ఎండబెట్టుకున్న తర్వాత వాటిని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని మనం పిండి జల్లించుకునే జల్లెడ ద్వారా పిండిలాగా జల్లించుకోవాలి దాన్ని

PEST CONTROL POWDER Read More »

Mosquitoes in Garden

ముఖ్యంగా మన గార్డెన్ లోకి తెల్ల దోమ, పచ్చ దోమ ఇట్లాంటి రావడం అనేది సహజం. ఈ దోమలు రావడానికి ముందే మనము ఎల్లో ట్రాప్స్, బ్లూ ట్రాప్స్ మన గార్డెన్ లో పెట్టుకోవాలి. ఈ ట్రాప్స్కి వుండే కలర్స్ వల్ల దోమలు వాటికి ఎట్రాక్ట్ అయ్యి వాటికి ఉండే జిగురుకి అతుక్కుని చనిపోతాయండి. దీనివల్ల చాలా వరకు మన గార్డెన్లో దోమలు సమస్య తగ్గిపోతుంది. అలాగే మన గార్డెన్లోని మొక్కకి గాలి, వెలుతురు వచ్చేటట్లు చూసుకోవాలి.

Mosquitoes in Garden Read More »

Fermented Fruit Juice as Fertilizer

పూత, కాయ, పండ్ల జాతి మొక్కలు సంవృద్దిగా పూలు, కాయ, పండ్లు రావటం కోసం చౌహాన్ క్యూ విధానంలో సూచించిన పులియపెట్టిన పండ్ల ఎరువు (ఫర్మెంటేడ్ ఫ్రూట్ ఫెర్టిలైజర్) తగు మోతాదు/నిష్పత్తిలో నీటిలో కలుపుకొని మొక్కల మీద చల్లితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ పండ్ల ద్రావణం అడపా దడపా మట్టిపై చల్లుకుంటే వానపాముల వృద్దికి తోడ్పాటునిస్తుంది.. ముఖ్యమైన గమనిక/జాగ్రత్తలు: 1. తయారీ మరియు నిలువ చేసుకొనే క్రమంలో ఎట్టి పరిస్థితులలో నీళ్ళ తడి తగలకుండా

Fermented Fruit Juice as Fertilizer Read More »

Ginger cultivation in Terrace Gardens

టెర్రస్ గార్డెన్ లో అల్లం సాగు చేయాలంటే ముఖ్యంగా మనకి సాయిల్లో ఇసుక శాతం ఎక్కువ ఉండాలి. అలాగే కుండీకి డ్రైనేజీ హోల్స్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే అల్లం అనేది దుంప జాతి మొక్క కాబట్టి దానికి ఎక్కువగా నీరు ఉండకూడదు. అల్లం నాటుకునేటప్పుడు ముఖ్యంగా మనం నాణ్యమైన మరియు చిన్న మొలక ఉన్న దుంపను తీసుకుంటే గనుక అల్లం మొక్క బాగా ఎదుగుతుంది. అల్లం దుంపని నాటే ముందు మనం ట్రైకోడెర్మా గాని సుడోమోనాస్ కలిపిన

Ginger cultivation in Terrace Gardens Read More »

SQ plant grafting v2

Tips for grafted fruiting plants

Tips for grafted fruiting plants: * Nursery nunchi manam select cheskune time lo mokka ku atleast pootha or pindhe undela chuskovali…suppose avi lekunte better to skip..Endukante manam terrace lo penchutunnam kabatti grafted variety ne encourage cheyali….seed tho vacchina mokka aythe konni years teeskuntundi… * Selection of pot: pot size peddhaga undela chuskovali…100/- black tubs are

Tips for grafted fruiting plants Read More »

Shopping Cart