CTG

Gardening – తోటపని (గార్డెనింగ్) లో అతి కష్టమైన వ ిషయం …

Gardening అంటేనే ఒక therapy, మొక్కలంటే interest ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా మొక్కలని పెంచుతూ ఉంటారు కనుక first మెంటల్ రిలీఫ్ దొరుకుతుంది, physical excercise అవుతుంది, creative thinking పెరుగుతుంది మన మన ఇంట్లో మొక్కలు పెంచుతున్నాము అంటే మన ఇంటికే కాకుండా మన పక్కన నాలుగు ఇళ్ల కు fresh ఆక్సిజన్ ని మనం పంపుతున్నట్లే ఇక పొతే తోట పని లో కొంచెం కష్టం గా అనిపించేది మట్టి కలుపుకోవడం, pots, grow […]

Gardening – తోటపని (గార్డెనింగ్) లో అతి కష్టమైన వ ిషయం … Read More »

Bkack ants in terrace garden

*తోటలో నల్ల చీమల ప్రయోజనాలు:* *1. ప్లాంట్ గార్డియన్స్* చీమలు మొగ్గలు మరియు అనేక పువ్వుల స్థావరాలపై ఉన్న మధురమైన మకరందానికి ఆకర్షితులవుతాయి. పియోని మొక్కల మొగ్గల మీద చీమలు వ్యాపించడాన్ని మీరు చూసి ఉండవచ్చు. చీమలు మొక్కలోని తీపి మకరందాన్ని విందు చేస్తున్నాయన్నది నిజమే అయినప్పటికీ, అవి మొక్కను పాడుచేసే విధ్వంసక కీటకాల నుండి మొక్కను కాపాడుతున్నాయి. అవి శాకాహారులు మరియు విత్తనాన్ని కోరుకునే కీటకాలపై దాడి చేస్తాయి, తద్వారా అవి మొక్కలను వదిలివేస్తాయి, వాటి

Bkack ants in terrace garden Read More »

GHANA JEEVAMRUTHAM, BONE MEAL, EPSUM SALT, BIO FERTILISERS & other Products supplied by CTG

1.ఘన జీవామృతం. ఇది వాడటం వల్ల నేల సారవంతం అవుతుంది చెట్లు పచ్చగా వచ్చి పూత కాపు బాగా వస్తాయి. పదిహేను రోజుల కి ఒకసారి మట్టిలో పోయవచ్చు, మొక్కల పైన స్ప్రే చేయచ్చు . 2. అల్ మిక్సడ్ cake పౌడర్. మట్టి మిశ్రమం పోషకాలతో నిండిపోతుంది పూల మొక్కలు మంచి సైజు మంచి కలర్ తో ఎక్కువ పూలు పూస్తుంది, కూరగాయలు పండ్లు మంచి సైజు లొ ఆరోగ్యాంగా పెరుగుతాయి. నీటిలో కలిపి ఇవ్వచ్చు.

GHANA JEEVAMRUTHAM, BONE MEAL, EPSUM SALT, BIO FERTILISERS & other Products supplied by CTG Read More »

CTG INTERESTING POST

ఈమధ్య నాకు ఒక కొత్తరకం జబ్బు వచ్చిందని మా ఇంట్లో అందరూ అనుకుంటున్నారు.. వాళ్ళు అంటుంటే నాక్కూడా అనుమానం వచ్చింది సుమండీ.. ఇంతకీ ఏంటంటారా… పిచ్చఫ్ ప్లాంట్స్ అని.. తరతరాలు గా ఎందరికో వున్న పాత జబ్బే.. నాకు కొత్తగా వచ్చింది అనుకోండి.. ఇక్కడ గ్రూప్ లో ఆల్రెడీ ఈ జబ్బు ముదిరిపోయిన వాళ్ళు వున్నారని ఈమద్యే తెలిసింది.. దొంగతనాల కధలు చదివినప్పుడు.అర్ధం అయింది 🤭🤭😂😂 నాకైతే ఈ లక్షణాలు వచ్చాయండి.ఇదీ నా ప్రస్తుత పరిస్థితి ☺️.

CTG INTERESTING POST Read More »

Home made Bone meal

*Homemade Bonemeal* * బోన్ మీల్ వల్ల ఉపయోగాలు ఏంటో మనం కుండీ లలో పెంచుకునే మొక్కలకి అది ఎంత అవసరమో మన అందరికి తెలుసు. * కానీ మనలో చాలా మంది బోన్ మీల్ వాడటానికి ఇష్టపడరు. * అలాంటి వారు మనం ఇంట్లో దొరికే పదార్ధాల తోనే ఇంట్లోనే సులభంగా బోన్ మీల్ తయారు చేసుకోవచ్చు. * ఇంట్లో తయారు చేస్కునే ఈ బోన్ మీల్ లో కుడా మొక్కలకి అవసరం అయిన అన్ని

Home made Bone meal Read More »

Ganji Dravanam -Rice Porridge-Sticky traps-Aloevera-FruitFly Trap

(1) గంజి ద్రావణం : ద్వారా పెనుబంకని నివారించవచ్చు. (2) yellow sticky trap : తెల్ల దోమ, పచ్చ దోమ నివారించవచ్చు. (3) లింగాకర్షణ బుట్ట : గొంగళి పురుగులను అరికట్టవచ్చు. (4) పశువుల వ్యర్థం : మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. (5) పుల్లటి మజ్జిగ :నారు కుళ్ళు తెగులును నివారిస్తుంది. (6) Blue sticky trap : తామర పురుగులను నివారిస్తుంది. (7) కలబంద జ్యూస్ : వేర్లు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. (8) fruit

Ganji Dravanam -Rice Porridge-Sticky traps-Aloevera-FruitFly Trap Read More »

Precaution during rains

Hello gardening friends…. ★వర్షాలు 2 weeks నుంచి బాగా కురిశాయి. వర్షాకాలంలో 3 days కి ఒకసారి ఖచ్చితంగా మొక్కలకి neem oil spray చేస్తూ ఉండాలి. Insects ఈ time లోనే ఎక్కువగా మొక్కలపై వాలి egg పెడతాయి. Regular గా 4,5 days కి ఒకసారి neem oil spray చేయడం వల్ల ఆకులు చేదుగా ఉండి అవి వాటిపై వుండలేవు. మొక్కలకి చీడ పట్టకుండా కాపాడుకోవచ్చు. ★ కుండీలో Soil dry

Precaution during rains Read More »

Terrace Gardens – sizes of Containers

కూరగాయలు, ఆకుకూరలకు ఎంత సైజు కంటైనర్లు ఉపయోగించాలో తెలుసుకుందాం. ఏ కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవాలి అని అనుకుంటే వాటిని బట్టి కంటైనర్లను ఎంచుకోవాలి. వంకాయ, బెండకాయ, మిర్చి, టమోటా లాంటి మొక్కలకు ఎనిమిది అంగుళాల నుంచి ఒక అడుగు లోతు ఉన్న కంటైనర్లు కావాలి. ఒక మొక్కకు ఒక అడుగు వెడల్పు ఉండాలి. ఒక కుటుంబం అంటే నలుగురు ఉన్న సభ్యులకు కనీసం పన్నెండు నుంచి పదహారు మొక్కలు అవసరం అవుతాయి. ఆకుకూరలకు ఆరు నుంచి ఎనిమిది

Terrace Gardens – sizes of Containers Read More »

Ants problem in Terrace Gardens

గుడ్ మార్నింగ్, ఫ్రెండ్స్, కుండీలో లో మొక్క ల వేరు లలో చీమలు చేరిపోతున్నాయి. వాటివల్ల కొన్ని మొక్క లు ఎదుగు దల లేదు. నేను వేసవి కాలం లో గానుగ ఆకులు మట్టి కలిపి ఉంచాను, వాటిలో చలి చీమలు, గుడ్లు ఉంటున్నాయి. పసుపు వేసాను. కరెంటు చీమలు కూడ మాకు ఎక్కువ నివారణ చెప్పండి చీమల మందు వేస్తే అని చేనిపోతాయి, ఏదో పాపం అనిపిస్తున్నది. మహేశ్వరీ పెసల CTG కాకినాడ నివారణ :

Ants problem in Terrace Gardens Read More »

Shopping Cart