CTG

Elementor #159

సప్తధాన్యాంకుర ద్రావణం సప్తధాన్యాంకుర ద్రావణం తయారీకి కావల్సినా పధార్ధలు :  నువ్వులు 100 గ్రాములు,  పెసలు 100 గ్రాములు, మినుములు 100 గ్రాములు,  ఉలవలు 100 గ్రాములు,  బొబ్బర్లు (అలసందలు) 100 గ్రాములు,  శెనగలు 100 గ్రాములు,  గోధుమలు 100 గ్రాములు. తయారీ: వీటన్నంటినీ మొలకలు వచ్చేలా తడిగుడ్డలో కట్టుకోవాలి. మొలకలు వచ్చిన తర్వాత తీసి రోటి పచ్చడిలా రుబ్బుకోవాలి.   200 లీటర్ల నీళ్ళు, 5 లీటర్ల దేశీ ఆవు మూత్రం కలిపిన డ్రమ్ములో ఈ పచ్చడిని […]

Elementor #159 Read More »

Kalupumokkala dravanam

కలుపు మొక్కల ద్రావణం తయారీ విధానం వివిధ రకాల కలుపు మొక్కల గడ్డలు, వేర్లు, పువ్వులు, కాయలు అన్ని భాగాలు, అన్ని మొక్కలవి సేకరించాలి. ఉదాహరణకు గరిక, తుంగ, గునుగు, వయ్యారిభామ, ఊద, పాయలాకు, అలం వంటి అనేక రకాల కలుపు మొక్కలు. వీటి వేర్లను శుభ్రంగా మట్టి లేకుండా కడిగి పచ్చి వాటినే ముక్కలు, ముక్కలుగా చేసి ఒక పెద్ద ఇనుప కడాయిలో వేసి మాడ్చాలి. ఇలా సుమారు గంట నుంచి రెండు గంటల సమయం

Kalupumokkala dravanam Read More »

మునగ ఉపయోగాలు

కల్పవృక్షం..! మునగ. మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్‌ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం. భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం

మునగ ఉపయోగాలు Read More »

Shopping Cart