CTG

ybNvPqcfcu5ebiFeb6bM9A 1 scaled 2

Home Remedy for Aphids IN TELUGU – పేనుబంక (Aphids ) వివిధ నివారణ మార్గాలు ..మీ మిద్దె తోటలో మొక్కలను పేనుబంక (Aphids ) ఆశించిందని బా ధ పడుతున్నారా : ఈ పద్ధతులు పాటించి మళ్ళీ మాకు చెప్పండి

మీ మిద్దెతోటలో మొక్కలను పేనుబంక (home remedy for Aphids ) ఆశించిందని బాధ పడుతున్నారా : ఈ పద్ధతులు పాటించి మళ్ళీ మాకు చెప్పండి ఈరోజు మనం పేనుబంక తొలిదశలో ఆశస్తే లక్షణాలు, (home remedy for aphids) వివిధ నివారణ మార్గాలు తెలుసుకుందాం అన్ని పురుగులలో చాలా ఎక్కువగా నష్టపరిచేది- పేను బంక. ఈ పురుగులు ఆకులు లేదా పండ్లను తినవు. మొక్కల నుండి జీవాన్ని పీల్చుకుంటాయి. పేనుబంక ప్రారంభంలో సాధారణంగా చిన్నగా, ఒక […]

Home Remedy for Aphids IN TELUGU – పేనుబంక (Aphids ) వివిధ నివారణ మార్గాలు ..మీ మిద్దె తోటలో మొక్కలను పేనుబంక (Aphids ) ఆశించిందని బా ధ పడుతున్నారా : ఈ పద్ధతులు పాటించి మళ్ళీ మాకు చెప్పండి Read More »

png 20220324 195418 0000

Gardening – Summer Tips

Hello Plant lovers … Let us know some summer Plant care tips …for surpassing this Summer heat. 1.Ensure that moisture is present over the day in pots. Remember , it doesn’t mean you need to over water. 2.Come out of confusion. Shade net is not necessary for all the locations. Recommended for temperature raise more

Gardening – Summer Tips Read More »

IMG 20210428 WA0008

how to grow strawberry plant at home in telugu మిద్దెతోటలోస్ట్రాబెర్రీ మొక్కల పెంపకం

మిద్దెతోటలో స్ట్రాబెర్రీ మొక్కల పెంపకం – నా అనుభవం (how to grow strawberry plant at home in telugu) కుండీల్లో స్ట్రాబెర్రీలు పెంచడం చాలా తేలిక, కుండీ సైజు, మట్టి మిశ్రమం, పోషణ, ఎండ ఎంత అవసరం, నాటుకునే మెలకువలు, వీటి గురించి నాకు తెలిసింది చెప్తాను. స్ట్రాబెర్రీ మొక్కలు ఆగస్టు నుండి జనవరి వరకు ఎప్పుడైనా నాటుకోవచ్చు, నాటిన 45 నుండి 60 రోజులకు పూత కాపు వస్తుంది. సాదారణంగా పండ్లు వచ్చే

how to grow strawberry plant at home in telugu మిద్దెతోటలోస్ట్రాబెర్రీ మొక్కల పెంపకం Read More »

టమాటా మొక్కల్లోమేలైన దిగుబడికి పాటించాల ్సిన పద్ధతులు

టమాటా మొక్కల్లో మేలైన దిగుబడికి పాటించాల్సిన పద్ధతులు : 1. చేపల అమైనో ఆమ్లం: “Fish Amino Acid" ఒక లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల చొప్పున చేపల అమైనో ఆమ్లం (Fish Amino Acid) నెలకు రెండుసార్లు foliar spray పిచికారి చేసినట్లయితే మొక్కలు, పండ్ల పెరుగుదల బాగుంది. చేపల అమైనో ఆమ్లంలో నత్రజని అధికంగా ఉంటుంది. 2. పులసిన పండ్ల రసం: Fermented Fruit Juice (FFJ) లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్ల

టమాటా మొక్కల్లోమేలైన దిగుబడికి పాటించాల ్సిన పద్ధతులు Read More »

టమాటా మొక్కల్లో మేలైన దిగుబడికి పాటించా ల్సిన పద్ధతులు :

టమాటా మొక్కల్లో మేలైన దిగుబడికి పాటించాల్సిన పద్ధతులు : 1. చేపల అమైనో ఆమ్లం: “Fish Amino Acid" ఒక లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల చొప్పున చేపల అమైనో ఆమ్లం (Fish Amino Acid) నెలకు రెండుసార్లు foliar spray పిచికారి చేసినట్లయితే మొక్కలు, పండ్ల పెరుగుదల బాగుంది. చేపల అమైనో ఆమ్లంలో నత్రజని అధికంగా ఉంటుంది. 2. పులసిన పండ్ల రసం: Fermented Fruit Juice (FFJ) లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్ల

టమాటా మొక్కల్లో మేలైన దిగుబడికి పాటించా ల్సిన పద్ధతులు : Read More »

Knowledge Series – Mango Season – What precautions to be taken

🌹 Knowledge Series 2_1 (Pests) 🌹🌱 Mango season is about to start. Save your mangoes at the flowering stage itself. Protect them from Fruitflies, There are different types of fruit flies that generally attack vegetable – Pest name – Bactrocera cucurbitae – Melon fruit fly – attacks Bitter gourd, Bottle gourd, Bitter gourd, Bottle gourd,

Knowledge Series – Mango Season – What precautions to be taken Read More »

Epilachna Beetle….మెక్సికన్ బీన్ బీటిల్ లేదా ఎపిలక్ నా వేరివిస్టిస్ బీటీల్ –పెంకు పురుగు లు

మనం మిత్ర పురుగులా వుండే శత్రు పురుగు గురించి తెలుసుకుందాం..అక్షింతల పురుగు లా ఉంటుంది.. కానీ ఇది అక్షింతల పురుగు లా మొక్కలకు మంచి చేయదు.. ఇది మన పంటలను ఆశిస్తే కాడలు , ఈనెలు తప్ప మొక్క మీద ఇంకేమీ మిగలవు.. అదే ఎపిలక్నా జాతి….దీనిలో కొన్ని రకాల బీటిల్స్ ఉంటాయి.. వాటిలో మెక్సికన్ బీన్ బీటిల్ లేదా ఎపిలక్నా వేరివిస్టిస్ అనే బీటీల్ (పెంకు పురుగు లు ) గురించి తెలుసుకుందాం.. ఇవి వంగ

Epilachna Beetle….మెక్సికన్ బీన్ బీటిల్ లేదా ఎపిలక్ నా వేరివిస్టిస్ బీటీల్ –పెంకు పురుగు లు Read More »

Pindi Nalli Nivarana .. పిండినల్లి నివారణ

పిండి నల్లి నివారణ పద్ధతులు: 1. పిండి నల్లి సోకిన మొక్కలను మీ గార్డెన్ నుంచి వేరు చేసుకోవాలి. లేకపోతే ఈ పురుగు గార్డెన్ లో అన్ని మొక్కలకు సోకుతుంది 2. పిండినల్లి ఎక్కువగా సోకిన ఆకుల్ని కొమ్మల్ని మొక్క నుంచి కత్తిరించి గార్డెన్ నుంచి దూరంగా పడేయాలి. తర్వాత అన్నం తో తయారు చేసుకున్న పురుగుమందులు చల్లుకోవాలి. పిండి నల్లి నివారణకు సేంద్రియ పురుగుమందుల తయారీ విధానం: 1. ఆ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని సీసాలో

Pindi Nalli Nivarana .. పిండినల్లి నివారణ Read More »

Shopping Cart