Aphids ,Fruitfly ,Millipedes ,Nematodes ,RootRot etc

TIP OF THE DAY __
హలో ctgians ఈ రోజు tip మనం ఈ season లో healthy గా yield తీసుకుంటాo వీటితో పాటు pest కూడా త్వరగా వస్తుంది
Millibugs (పిండినల్లి) కి neemoil
పచ్చ దోమ కి yellow sticky traps
Aphids (పేనుబంక) కి గంజి ద్రావణం
Fruitflyes కి లింగాకర్షణ బుట్టలు
గాజు పురుగులు కి మట్టిలో కి ఘాటుగా వుండే ఇంగువ, పొగకు etc
Nematodes కి బంతి మొక్కలు
శంఖు పురుగులు కి తడి కాటన్ క్లాత్
వేరు కుళ్లు నివారణకు పొగకు పొడి
ఎండలకు తట్టుకోవదానికి Alovera water/ Hydrozen peraxied
నాకు తెలిసిన కొన్ని నివారణ మార్గాలు
Prevention is better than cure
So soil mix లో పశువుల ఎరువు, కిచెన్ comost, vermicompost, fungicide, neem powder, లాంటివి కలిపి మొక్కల కి immunity boost చేసిన Healthy గా వస్తాయి
ENJOY YOUR GARDENING 🌱🌱🌱🌱😁👍🏻
జయ
ఉండవల్లి 🌱🙏🏻

Shopping Cart