AgniAstram-Uses

అగ్ని అస్త్రం
దీనిని ఆవు మూత్రం లో వెల్లుల్లి పేస్ట్ పొగాకు పొడి బాగా కారం ఉన్న మిర్చి పేస్ట్ వేసి మూడు నాలుగు పొంగులు వచ్చే వరకు వేడి చేసి చల్లారిన తరువాత వడగట్టి నిలువ చేసుకోవాలి
దీనిని టమాటా పంట మీద చిన్న చిన్న మొక్కలపై స్ప్రే చేయకూడదు
వంగ లో వచ్చే కొమ్మ ఎండు తెగుళ్ళు పెద్ద పెద్ద పురుగులు ఉన్నపుడు స్ప్రే చేసుకోవాలి అలాగే చిక్కుడు తీగజాతి లో వచ్చు పేను బంక నివారణకు దోమ కాటు కు స్ప్రే చేసుకోవాలి
మొతాదు ఎక్కువ అయితే మొక్కలు మాడిపోయె అవకాశం ఉంటుంది
చిన్న దొడ్డు పురుగుల నివారణకు బాగా పని చేస్తుంది
తప్పని పరిస్థితుల్లో మాత్రమే అగ్ని అస్త్రం స్ప్రే చేసుకోవాలి
చిన్న మొక్కలకు అయితే లీటరు నీటికి ముప్పై ఎం ఎల్ పెద్ద మొక్కల కు అయితే నలబై ఎం ఎల్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి

Shopping Cart