Gardening – తోటపని (గార్డెనింగ్) లో అతి కష్టమైన వ ిషయం …

Gardening అంటేనే ఒక therapy, మొక్కలంటే interest ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా మొక్కలని పెంచుతూ ఉంటారు కనుక first మెంటల్ రిలీఫ్ దొరుకుతుంది, physical excercise అవుతుంది, creative thinking పెరుగుతుంది

మన మన ఇంట్లో మొక్కలు పెంచుతున్నాము అంటే మన ఇంటికే కాకుండా మన పక్కన నాలుగు ఇళ్ల కు fresh ఆక్సిజన్ ని మనం పంపుతున్నట్లే

ఇక పొతే తోట పని లో కొంచెం కష్టం గా అనిపించేది మట్టి కలుపుకోవడం, pots, grow bags నింపుకోవడం. అవి ఒక format లో arrange చేస్కోవడం

కాని flowering, fruting వస్తున్నప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాము

ఆ తర్వాత కొంచం కష్టం అనిపించేది garden cleaning చేస్కోవడం, మొక్కలు పెరుగుతున్న కొద్ది cleaning కూడా ఎక్కువ అవుతుంది

ఇక ఆ తరువాత pest controling, మనం organic methods follow అవుతుంటాము కనుక frequent గా follow up లో ఉండాల్సిందే, pest రాక ముందే ప్రతి 10 days కి ఒకసారి ఏదో ఒక liquid organic fertilizer spray చేస్కుంటూ ఉండాలి

pots లో grow bags లో కలుపు తీస్కోవడం కూడా కొంచం కష్టం గా ఉంటుంది

కానీ ఏం చేసినా ఎలా చేసినా ఎంత చేసినా మొక్కల్ని మనం ఇష్టం గా పెంచుకుంటూ ఉంటాము కాని ఆ పని లో అంతగా కష్టం అనిపించిందు

-Nivas
CTG Khammam

Shopping Cart