వేపనూనె(neemoil)
ఎందుకు మన తోటలో వాడాలి,ఎలా వాడాలి?
ఈ వేపనూనె ను వేప గింజల నుండి తీస్తారు
ఈ వేపనూనె ను organic pesticide గాను bio pestside గాను ఉపయోగించవచ్చు
వేపనూనె ను అన్ని రకాల మొక్కలుకి వాడుకోవచ్చు
వేపనూనె మూడురకాల గా పని చేస్తుంది
పురుగుమందు గాను, తెగుళ్లుమందు గాను,నల్లి మందు గా
broad spectrum insecticide గా పని చేస్తుంది అంటే అన్ని రకాల పురుగుల మీద పనిచేస్తుంది
రసంపీల్చే పురుగు మీద ఎక్కువ పనిచేస్తుంది పెనుబంక,తామర పురుగు,తెల్లదోమ,పచ్చ దోమ పైన ఎక్కువ పనిచేస్తుంది
లద్దెపురుగు,గొంగళి పురుగుల పైన కూడా పనిచేస్తుంది
సీతాకోక చిలుక,తేనెటీగ,అక్షింతలు పురుగు ఇవి మనకు ఉపయోగపడే పురుగులు,విటికి వేపనూనె వలన హని జరగదు
వేపనూనె లో azadirachtin ane chemical vuntundhi
వేపనూనె repellent ga పని చేస్తుంది,అంటే వేపనూనె నుండి వచ్చే వాసన పురుగు లకి ఇష్టం ఉండదు
పురుగులు మొక్కలు మీద ఉండవు,మరియు anti feedent గాను ఉపయోగపడుతుంది మొక్కలు paina వేపనూనె sprey చేయడం వల్ల చెదు గా ఉండటం వల్ల మొక్కలు ని తినవు
పురుగుల సంతానోత్పత్తి చేయలెవు,pest రాకముందే sprey చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం,గుడ్డుదశ లో వున్న పురుగు la పైన ఎక్కువ పనిచేస్తుంది
పురుగుల దశ పెరిగిన కొద్ది వేపనూనె ప్రభావం తగ్గుతుంది .
సాయంకాల సమయం లో sprey చేయాలి, వేపనూనె ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల కాలం నిల్వ ఉంటుంది
–Radhika
Ctg 2,guntur