How to do 3G cutting in Kakada (Bitter Gourd)
3 G cutting అంట్టే
1.విత్తనం నాటిన తర్వాత వచ్చిన మొదటి కాడా ని 1 జెనరేషన్ (1G) అంటారు.ఈ కదా 8 ఆకులు వచ్చాక పైన tip కట్ చేయాలి. ఇందులో అన్ని మగ పూలే వస్తాయి. దీనిని 1G అనగా మొదటి జెనరేషన్ అంటారు.
2.1G కట్ తర్వాత ప్రతి ఆకు వద్ద మరల కొత్త కొమ్మలు మొదలు అవుతాయి వాటికి కూడా 👆🏻 పైన చెప్పిన విధంగా 8 ఆకులు వచ్చాక చివర చిగురు కట్ చేయాలి. ఈ రెండవ కాడలకి కొన్ని మగ పూలు, కొన్ని ఆడ పూలు ఉంటాయి. తక్కువ పంట వచ్చింది. దీనిని 2G cut అంటారు.
3. 2G cut తర్వాత మరల కొన్ని కొమ్మలు వస్తాయి. వీటిని 3rd genration (3G) అంటారు. ఇందులో కొమ్మలకి ఎక్కువ ఆడ పూలు వస్తాయి. అప్పుడు పంట ఎక్కువగా వస్తుంది.
దీనిని 3G కటింగ్ అంటారు. కటింగ్ చేస్తే సరిపోదు వాటికీ పోలీనేషన్ కూడా చేయాలి. ఇంకా వాటికి తగ్గ పోషకలు ఇస్తూ ఉంట్టే సమయను సారంగా కాయలు బాగా healthy గా వస్తాయి. అ కాయలు హార్వెస్ట్ వరకు నిలిచి ఉండాలి అంట్టే yellow అండ్ blue sticky straps మొక్కకి 1or 2 feet ఎత్తులో వెలాడతీయాలి.
Courtesy: CTG Member Divya