August 2023

GHANA JEEVAMRUTHAM, BONE MEAL, EPSUM SALT, BIO FERTILISERS & other Products supplied by CTG

1.ఘన జీవామృతం. ఇది వాడటం వల్ల నేల సారవంతం అవుతుంది చెట్లు పచ్చగా వచ్చి పూత కాపు బాగా వస్తాయి. పదిహేను రోజుల కి ఒకసారి మట్టిలో పోయవచ్చు, మొక్కల పైన స్ప్రే చేయచ్చు . 2. అల్ మిక్సడ్ cake పౌడర్. మట్టి మిశ్రమం పోషకాలతో నిండిపోతుంది పూల మొక్కలు మంచి సైజు మంచి కలర్ తో ఎక్కువ పూలు పూస్తుంది, కూరగాయలు పండ్లు మంచి సైజు లొ ఆరోగ్యాంగా పెరుగుతాయి. నీటిలో కలిపి ఇవ్వచ్చు. […]

GHANA JEEVAMRUTHAM, BONE MEAL, EPSUM SALT, BIO FERTILISERS & other Products supplied by CTG Read More »

CTG INTERESTING POST

ఈమధ్య నాకు ఒక కొత్తరకం జబ్బు వచ్చిందని మా ఇంట్లో అందరూ అనుకుంటున్నారు.. వాళ్ళు అంటుంటే నాక్కూడా అనుమానం వచ్చింది సుమండీ.. ఇంతకీ ఏంటంటారా… పిచ్చఫ్ ప్లాంట్స్ అని.. తరతరాలు గా ఎందరికో వున్న పాత జబ్బే.. నాకు కొత్తగా వచ్చింది అనుకోండి.. ఇక్కడ గ్రూప్ లో ఆల్రెడీ ఈ జబ్బు ముదిరిపోయిన వాళ్ళు వున్నారని ఈమద్యే తెలిసింది.. దొంగతనాల కధలు చదివినప్పుడు.అర్ధం అయింది 🤭🤭😂😂 నాకైతే ఈ లక్షణాలు వచ్చాయండి.ఇదీ నా ప్రస్తుత పరిస్థితి ☺️.

CTG INTERESTING POST Read More »

Home made Bone meal

*Homemade Bonemeal* * బోన్ మీల్ వల్ల ఉపయోగాలు ఏంటో మనం కుండీ లలో పెంచుకునే మొక్కలకి అది ఎంత అవసరమో మన అందరికి తెలుసు. * కానీ మనలో చాలా మంది బోన్ మీల్ వాడటానికి ఇష్టపడరు. * అలాంటి వారు మనం ఇంట్లో దొరికే పదార్ధాల తోనే ఇంట్లోనే సులభంగా బోన్ మీల్ తయారు చేసుకోవచ్చు. * ఇంట్లో తయారు చేస్కునే ఈ బోన్ మీల్ లో కుడా మొక్కలకి అవసరం అయిన అన్ని

Home made Bone meal Read More »

Ganji Dravanam -Rice Porridge-Sticky traps-Aloevera-FruitFly Trap

(1) గంజి ద్రావణం : ద్వారా పెనుబంకని నివారించవచ్చు. (2) yellow sticky trap : తెల్ల దోమ, పచ్చ దోమ నివారించవచ్చు. (3) లింగాకర్షణ బుట్ట : గొంగళి పురుగులను అరికట్టవచ్చు. (4) పశువుల వ్యర్థం : మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. (5) పుల్లటి మజ్జిగ :నారు కుళ్ళు తెగులును నివారిస్తుంది. (6) Blue sticky trap : తామర పురుగులను నివారిస్తుంది. (7) కలబంద జ్యూస్ : వేర్లు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. (8) fruit

Ganji Dravanam -Rice Porridge-Sticky traps-Aloevera-FruitFly Trap Read More »

Shopping Cart