June 2023

Kitchen compost with egg shells onion peel

మిద్దెతోటలకుసమగ్రఫోషకఎరువు……….. వంటింట్లో అనుదినం వాడిపారవేసే వాటితోనే సకలపోషకాలూకలిగినపుష్కలమైన సేంధ్రియఎరువును చాలాసులువుగాతయారుచేసుకోవచ్చు. వాడిపారవేసేవాటిలోఉల్లిపోట్టు, టిపోడి. గుడ్లపెంకులు. ఉల్లిపోట్టులోపోటాషియం, ఫాస్ఫరస్,జింకు పుష్కలంగానూ, స్వల్పంగాగంధకంవున్నాయ్. టిపోడిలో 4-4% నత్రజని, 0-24%ఫాస్ఫరస్,0,25%పోటాషియం కలిగివున్నది. గడ్లపెంకులలో కాల్షియం పుష్కలంగావున్నది. ఇవన్నీమెుక్కలకుఫోషకలోపంలేకుండాచేసి,వేరువ్యవస్థబాగావిస్తరించిమెుక్కలుఆరోగ్యంగాఎదగడానికిఉపయెాగపడుతుంది.ఈమూడు వస్తువులూ కలిస్తే సమగ్రఫోషకఎరువుతయారైనట్టే. —తయారీ విధానం

Kitchen compost with egg shells onion peel Read More »

World Environment Day 2023 Green Brigade Youtube video

World Environment day : దేవుడు సృష్టంచిన జగతిలో,అందమైన ప్రకృతిలో,పచ్చని చెట్ల మధ్య, స్వచ్చమైన గాలిలో మన CTG కుటుంబ అలా నడచి వస్తుంటే ఎంత అధ్బుతం గా ఉందో కదా.అందరి ముఖాల్లో ఆ సంతోషం తమని తామే మర్చిపోయి ఒక చిన్న పిల్లలుగా పట్టలేని సంతోషం తో, చిరునవ్వుతో ముందుకు సాగుతూ ఉంటే అది మాటల్లో వర్ణించలేనిది. ఆ గొప్పతనము అంతా ఒక్క CTG కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. 🙏 #CityOfTerraceGardens https://youtube.com/shorts/kWQnEzjpqps

World Environment Day 2023 Green Brigade Youtube video Read More »

Leaf Curl – Precautions and Resolutions

ఆకు ముడత నివారణ * ఆకు ముడత అనేది మనం ఎక్కువ గా మిరప, టమాటో, మిగతా కొన్ని ఆకుకూర కూరగాయలు మొక్కల్లో చూస్తుంటాము. * ఈ ఆకు ముడత లో రెండు రకాలు ఉంటాయి, – ఆకులు పైకి ముడుచుకోవడం -.ఆకులు కిందకి ముడుచుకోవడం. * ఆకు ముడత రావడానికి ముఖ్య కారణాలు :- – మొక్కకి నీరు తక్కువ అయినా – మొక్కకి నైట్రోజెన్, పోటాషియమ్, ఫోస్పోరస్ తగ్గినా – ఎండ వేడి ఎక్కువ

Leaf Curl – Precautions and Resolutions Read More »

Shopping Cart