17 February, 2023 19:36
సూక్ష్మ ఫోషక పదార్థాలు లోపం కు ఉపయోగకరమైన ఆకులతో కషాయం తయారీ;- 1.జింకు- చింత. 2. రాగి-రావి. 3.ఇనుము-మునగ ,గోంగూర, తోటకూర, కరివేపాకు, 4.బొరాను- జిల్లేడు ,ఉమ్మేత్త. 5.మాంగనీసు/మేగ్నిషియం-వంగ. 6. మాలబ్డినం-పువ్వులు(ఏపూలైలయినాపనికివస్తవి). 7. క్యాల్షియం/సున్నం- తుత్తురుబెండ. 8.గంధకం-నువ్వులు,ఆవ్వాలు. 9. ఆయోడిన్-బెండ. 10.సిలికా-రాధామాధవ , సరివి ,వరిఊక. 11.మెర్క్యురి- నేపాళం. తయారు చేయు విధానం-మొక్కలు పైలోపము గ్రహించిన ఆలోపములను బట్టి ఆ ఆకులు సేకరించి, ఒక డబ్బాలో వేసి ప1లీనీరు ,బెల్లం100g.పచ్చి బొప్పాయి ముక్కలు 500g వేసి బాగా […]
17 February, 2023 19:36 Read More »