Chrysanthemum Roses
చేమంతులు గులాబీలు పూలు మొగ్గలు రావటంలేదు అంటే కారణం , Acitic, Alkaline soils రెండు ఉంటాయి.1) Acitic soil ఉంటె ఫలితం ఉంటుంది 2)Alkaline soil ఉంటే పూలు మొగ్గలు రాక గిడసబారి ఉంటాయి మేము చాలా చేస్తున్నాము ఫలితం రావటం లేదని నిరాశ పడకండి. 1. కమలా తోక్కలుపోడి 100g, అ2. రటితోక్కలు పోడి100g, 3. వాడిన టీ పోడి 50g, 4. వాడిన ఫిల్టర్ కాపీ పోడి 30g /Bru instant 3 […]
Chrysanthemum Roses Read More »