November 2022

Trichoderma viridae

Tricoderma viride : ఇది ఒక బయో ఫంగస్. అంటే మొక్కలకి మేలు చేసే ఫంగస్. విత్తనం నుండి గాని, వేర్లు నుండి గాని మొక్కలు వచ్చే అన్ని రకాల ఫంగస్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. (అంటే మనం బయట నుండి తెచ్చుకునే విత్తనాలు, మొక్కలు) అందుకని ఇది మన కుండీల్లో వేసుకోవాలి. ఇది పౌడర్ రూపంలో మరియు లిక్విడ్ రూపంలో ఉంటుంది. కుండీలో కొత్తగా మట్టి నింపుకునే సందర్భంలో వేసుకోవడం వల్ల మొక్కకు రక్షణగా […]

Trichoderma viridae Read More »

Winter pests-Aphids Penubanka

(1) చలికాలంలో మొక్కలకు వచ్చే సమస్యల్లో ప్రధానమైనది పెనుబంక. ఇది మొదటి దశలో మొక్క లేదా పాదు చిగురులలో ఉంటుంది. అప్పుడు మనం గుర్తుంచుకున్నట్లయితే తొందరగా నివారించుకోవచ్చు. (2) పేనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ఇవి ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి పాకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పూత నుండి కాయగా మరే క్రమం తగ్గిపోయి, పూత రాలిపోయి దిగుబడి చాలా తక్కువ వస్తుంది. మరీ ఎక్కువ తీవ్రత ఉంటే కనుక మొక్క చనిపోయే అవకాశం

Winter pests-Aphids Penubanka Read More »

Shopping Cart