Nematodes –
Nemotoes అనేది వేరు వ్యవస్థ కు వచ్చే వైరస్ అది. Nematode కనుక attack అయితే మొక్క వెంట్టనే వడలిపోయిద్ది. ఎంత పిందెలు, పూత ఉన్న సరే ventane👌మొక్క చనిపోయిద్ది. అవి మొక్కలకు రాకుండా ఉండాలి అంట్టే ప్రతి కుండీలో బంతి,కారం బంతి మొక్కలు నాటుకోవాలి.నెలకు ఒకసారి అయినా పొగాకు పొడి చాల్లుకుంటు ఉండాలి. నెంటోడ్స్ వచ్చిన మొక్కపికిన కుండీలో నుంచి soil లో మళ్ళి ఎటువంటి మొక్కను వెంటనే నాటకూడదు. వారం రోజులవరకు ఎండలో బాగా […]