51U2jXgfJ5L

వావిలి – Five leaved chaste tree (Vitex negundo) Benifits in Telugu

వావిలి(సంస్కృతం: సింధువార ) ఆంగ్లం: Five-leaved chaste tree;  హిందీ: Nirgundi ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ (Vitex negundo). వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు. పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు, గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.ఆయుర్వేద, సిద్ధ వైద్యంలో మొక్కలోని అన్ని భాగములకు తిక్తకషాయ, కటురసం, కటువిపాకం, ఉష్ణవీర్య, కఫహర, లఘు గుణములు ఉన్నాయని, దీని ఔషధ ఉపయోగం ఈ విధంగా ఉదహరించి ఉన్నారు. వెంట్రుకలకు, కంటికి, వాపులకు, నొప్పులకు, అమావాతానికి, […]

వావిలి – Five leaved chaste tree (Vitex negundo) Benifits in Telugu Read More »