Epilachna Beetle….మెక్సికన్ బీన్ బీటిల్ లేదా ఎపిలక్ నా వేరివిస్టిస్ బీటీల్ –పెంకు పురుగు లు
మనం మిత్ర పురుగులా వుండే శత్రు పురుగు గురించి తెలుసుకుందాం..అక్షింతల పురుగు లా ఉంటుంది.. కానీ ఇది అక్షింతల పురుగు లా మొక్కలకు మంచి చేయదు.. ఇది మన పంటలను ఆశిస్తే కాడలు , ఈనెలు తప్ప మొక్క మీద ఇంకేమీ మిగలవు.. అదే ఎపిలక్నా జాతి….దీనిలో కొన్ని రకాల బీటిల్స్ ఉంటాయి.. వాటిలో మెక్సికన్ బీన్ బీటిల్ లేదా ఎపిలక్నా వేరివిస్టిస్ అనే బీటీల్ (పెంకు పురుగు లు ) గురించి తెలుసుకుందాం.. ఇవి వంగ […]