package Includes
Baking soda 1 KG
White vinegar 1 litre
Plain liquid dishwash oil 1 kg
Neem oil 1 litre
How to Mix the Formula
Baking soda formula consisting of 5ml neem oil , 2gm baking soda and 2 ml horticulture veniger or 7 ml kitchen veniger 3 ml dish wash liquid in 1 ltr water
Baking soda formula per liter of water
2 grams of baking soda
2 ml white vinegar
A mixture of 5 ml neem and kanuga oil
2 ml plain liquid dishwash soap
First mix neem oil and liquid dishwashing soap and pour in 1 liter of water, then add 2 grams of baking soda and 2 ml of white vinegar. Mix well again and spray.
This mixture can be prepared and used in 2,3 minutes.
Prevents fungal infections and pests
Note ..
Before spraying, water the plants thinly .
Baking soda formula ప్రతి లీటరు నీటికి
2 గ్రాముల బేకింగ్ సోడా
2 మి.లీ వైట్ వెనిగర్
5 ఎంఎల్ వేప మరియు కానుగ నూనె మిశ్రమం
2 మి.లీ plain liquid dishwash soap
మొదట వేప నూనె మరియు liquid dishwash soap లను కలిపి బాగా చిలకొట్టి 1 లీటర్ నీటిలో పోయాలి, తరువాత 2 గ్రాముల బేకింగ్ సోడా మరియు 2 మి.లీ వైట్ వెనిగర్ వేసి .. మళ్ళీ బాగా చిలకొట్టి spray చేసుకోవాలి..
ఈ మిశ్రమం తయారు చేయడానికి 2,3, నిమిషాల్లో తయారు చేసుకుని వాడుకోవచ్చు..
శీలీన్ద్ర తెగుళ్లను, దోమలను, పురుగులను ముందుగానే అరికట్టుకోవచ్చు
గమనిక..
Spray చేసేముందు మొక్కలకు ముందు పల్చగా మొదళ్లకు నీరు పెట్టాలి..
Reviews
There are no reviews yet.